💥AP EAMCET -2020 రాయని వారికి శుభవార్త
ఆ విద్యార్థులకు ఆన్‌లైన్లో ఎంసెట్
ఎంసెట్‌కు హాజరు కాలేకపోయిన కొవిడ్ బాధిత విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు ఏపీ ఎంసెట్ చైర్మన్, జేఎన్టీయూకే వీసీ రామలింగరాజు తెలిపారు.
ఈవిద్యార్థులు హెల్ప్‌లైన్ సెంటర్ మెయిల్ ఐడీ helpdes-keamcet2020@gmail.comకు ఎంసెట్ హాల్ టికెట్‌తోపాటు, కొవిడ్ పాజిటివ్ రిపోర్టును ఈనెల 30 సాయంత్రం 5 గంటల్లోగా పంపించాలని కోరారు. వివరాలకు 0884-2340535, 2356255 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
#APEAMCET #2020
0 Comments