★ఆర్మీ పబ్లిక్ స్కూల్ లలో భారీగా 8000+ ఉద్యోగాలకు ఖాళీలు
★Suresh Soori★
దేశ వ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్ లలో టీచింగ్ ఉద్యోగాలకు 8000+ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
అప్పటి పరిస్థితులు బట్టి ఇంకా పోస్ట్ లు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ మీరు అర్హత కలిగి ఉన్న పోస్ట్ కి అప్లై చేసుకోండి.చివరి తేదీ:- 02- Oct నుండి 20 -Oct వరకు
Notification:- Click here
#Aps2020notification
0 Comments