ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీ... జిల్లాల వారీగా ఖాళీలు ఇవే
![]() |
Andra Pradesh |
★SureshSoori★
ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీల భర్తీ జరుగుతోంది. జిల్లాలా వారీగా పోస్టుల్ని భర్తీ చేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్-DMHO కార్యాలయాలు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, రేడియోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. విజయనగరం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 757 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జిల్లాల వారీగా చివరి తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. విజయనగరం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జూలై 22 లోగా, కృష్ణా జిల్లాలో జూలై 24 లోగా అప్లై చేయాలి.
డీఎంహెచ్ఓ విజయనగరం మొత్తం పోస్టులు- 129
స్టాఫ్ నర్స్- 76
ల్యాబ్ టెక్నీషియన్- 26
ఫార్మాసిస్ట్- 27
డీఎంహెచ్ఓ గుంటూరు మొత్తం పోస్టులు- 218 స్టాఫ్ నర్స్- 119
ల్యాబ్ టెక్నీషియన్- 43
ఫార్మాసిస్ట్- 23
ఎంఎన్ఓ- 18
ఎఫ్ఎన్ఓ- 15
డీఎంహెచ్ఓ నెల్లూరు మొత్తం పోస్టులు- 154
స్టాఫ్ నర్స్- 92
ల్యాబ్ టెక్నీషియన్- 50
ఫార్మాసిస్ట్- 22
డీఎంహెచ్ఓ కృష్ణా మొత్తం పోస్టులు- 154
స్టాఫ్ నర్స్- 98
ల్యాబ్ టెక్నీషియన్- 27
ఫార్మాసిస్ట్- 26
రేడియో గ్రాఫర్- 02
పీఎంఓఓ-03
ఎంఎన్ఓ- 30
ఎఫ్ఎన్ఓ- 25
#Andrapradesh #JOB Notifications
0 Comments