💥ఆంధ్రప్రదేశ్ DHMO నెల్లూరు జిల్లా నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫాం.
ఆంధ్రప్రదేశ్లోని ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీల భర్తీ జరుగుతోంది. జిల్లాలా వారీగా పోస్టుల్ని భర్తీ చేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్-DMHO కార్యాలయాలు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, రేడియోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. విజయనగరం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 757 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జిల్లాల వారీగా చివరి తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. విజయనగరం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జూలై 22 లోగా, కృష్ణా జిల్లాలో జూలై 24 లోగా అప్లై చేయాలి
★నెల్లూరు జిల్లా DHMO నోటిఫికేషన్ :-
https://drive.google.com/file/d/1TbWcOx7lp__0nBZN_3sNqyj5ZnB4EF8-/view?usp=drivesdk
★అప్లికేషన్ ఫాం:-
https://drive.google.com/file/d/1Tbkudy3gqmdHcWUanTadU7W7d66EErDG/view?usp=drivesdk
💥ఆంధ్రప్రదేశ్ DHMO నెల్లూరు జిల్లా నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫాం.
#Apdhmo #Nellore #Notification
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/EcHWAsncGViG27t4oQPwy8
0 Comments