Recents in Beach

💥ఆంధ్రప్రదేశ్ DHMO శ్రీకాకుళం జిల్లా నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫాం.


💥ఆంధ్రప్రదేశ్ DHMO శ్రీకాకుళం జిల్లా నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫాం.


ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీల భర్తీ జరుగుతోంది. జిల్లాలా వారీగా పోస్టుల్ని భర్తీ చేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్-DMHO కార్యాలయాలు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, రేడియోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. విజయనగరం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 757 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జిల్లాల వారీగా చివరి తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. విజయనగరం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జూలై 22 లోగా, కృష్ణా జిల్లాలో జూలై 24 లోగా అప్లై చేయాలి

★శ్రీకాకుళం జిల్లా DHMO నోటిఫికేషన్ :-

https://srikakulam.ap.gov.in/notice_category/recruitment/

★అప్లికేషన్ ఫాం:-

https://drive.google.com/file/d/1bzMK9C-9MzgQwsyhtjUZfPG7YTiWdEwE/view?usp=drivesdk

💥ఆంధ్రప్రదేశ్ DHMO శ్రీకాకుళం జిల్లా నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫాం.

#Apdhmo #Sreekakulam #Notification


Follow this link to join my WhatsApp group: 

https://chat.whatsapp.com/EcHWAsncGViG27t4oQPwy8


Post a Comment

0 Comments