★SureshSoori★
◾️ #Employment_News
📌 [#Job Update]
📅 27June -03 July,2020
✒కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగాలు కు సంబంధించి ప్రతి వారం Ministry of information &Broadcasting వారు Employment న్యూస్ పేపర్ ను విడుదల చేస్తారు
✅ఈ న్యూస్ పేపర్ ధర రూ.12 కానీ ఈ పేపర్ ను క్రింది లింక్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి(27 జూన్-03 జులై 2020 ఎడిషన్)
👉Click Here
డౌన్లోడ్ చేసుకున్న తరువాత మీ qualifications తగ్గ జాబ్స్ ఏవైనా ఉంటే అప్లై చేసి జాబ్ సంపాదించండి
📰ఈ న్యూస్ పేపర్ లో ఉండే అన్ని జాబ్స్ కేవలం కేంద్ర ప్రభుత్వం కు సంబందించిన ఉద్యోగాలు. ఇందులో ఎటువంటి ఫేక్ జాబ్ నోటిఫికేషన్స్ ఉండవు.(ఎందుకుకంటే ఇది పైన చెప్పిన కేంద్ర ప్రభుత్వ శాఖ పబ్లిష్ చేస్తుంది కనుక)
👉Click Here
🎯 ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి
#EmploymentNews2020
0 Comments